బెస్ట్ సెల్లర్ గెలాక్సీ ఎం30ఎసకు నూతన మెమరీ వేరియంటు ఆవిష్కరించిన శాంసంగ్
గురుగ్రామ్, ఇండియా- మార్చి 2020 : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, తమ అత్యుత్తమ విక్రయ గెలాక్సీ ఎం30ఎస్ కు నూతన వేరియంట్ 4/128 జీబీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ నూతన 4/128 జీబీ వేరియంట్ గెలాక్సీ ఎం30ఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ స్టో…