మ్యా న్ Vs వైల్ -

మ్యా న్ Vs వైల్ -


డాక్టర్ దేవరాజు మహారాజు


అడవుల్లో క్పూర మృగాలు


జంతువుల్ని గుంపుల నుండి విడదీస్తూ


వేటాడుతూ హానం గా, అనాగరి కంగా బతుకుతున్నాయి


సమాజంలో మనుషులుగా మారని జంతువుల పరిస్థితీ అదే !


అదయినం కోసం వెళ్లిన శాస్త్రవేత్తలు


బై నా కులర్స్ తో, కెమెరాలలో


వాటి కదలికల్ని విశ్లేషిస్తున్నారు


ప్రతి సామాన్లుడూ ఒక సైన్సు కార్యకర్తగా


మారిపోయిన విషయం క్పూర జంతువులు గ్రహించవు


అధికారం తమదేననుకుని ...


రక్తపు నాలుకలతో పెదాలు తడుపుకుంటూ


కళ్ళు మూసుకుని భ్రమల్లో తేట తుంటాయి


తమ రహసాలు తెలుసుకోవడానికి


తమ మెడ కే జనం కెమెరా వేలాడేసిన విషయం


అవి గ్రహించవు


ఇంకా మనిషిగా మారని ఓ ప్రధాన జంతువు


కూన్ Vs వైల్డ్- కార్ల క్రమానికి డాబుగా వెళ్లింది


మనుషులైతే కదా అకాడ విషయాలు అర్థమయేది?


మేధోపరంగా ఎదిగితే కదా పరిణామాలు అవగతమయేదీ?


దొరికిన ప్రచారానికి మురిసిపోతూ


ప్రధాన జంతువు రాజధానికి తిరిగి వచ్చింది


 దృశ్యం ఏదో మారినట్టుంది , జంతువులు మనుషులు అధ్యయనం చేయడం కాదు,


మనుషుల్నే ఇప్పుడు దేశంలో జంతువులు పరిశీలిస్తున్నాయి. పైగా,


ఈ అరణానికి చెందిన వారెవరో, కానివారెవరో


తేల్చకోమంటున్నాయి ?